ధర్నాలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులు
MHBD: తమ సమస్యల పరిష్కరించాలని జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్‌లో 'జర్నలిస్టుల మహా ధర్నా' చేపట్టారు. ఈ ధర్నాలో MHBD జిల్లాకు చెందిన జర్నలిస్టు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి వీడి, త్వరగా సమస్యలు పరిష్కరించాలని TUWJ(IJU) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు డిమాండ్ చేశారు.