జనాభా లెక్కల గణన పట్ల అవగాహన సమావేశం
NLG: శాలిగౌరారం మండలానికి సంబంధించిన జనాభా లెక్కల గణనను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని తహసీల్దార్ బిట్ల వరప్రసాద్ అన్నారు. గురువారం 2027లో నిర్వహించే జనాభా లెక్కల గణన ప్రణాళిక కోసం ముందస్తుగా అవగాహన సమావేశం తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ స్పెషల్ ఇంటెన్సీ రివిజన్(ఎస్ఐఆర్ ) కార్యక్రమంపై బీఎల్‌వోలకు అవగాహన కల్పించారు.