ధూల్‌పేట్‌లో 4.486 కిలోల గంజాయి స్వాధీనం

ధూల్‌పేట్‌లో 4.486 కిలోల గంజాయి స్వాధీనం

HYD: ధూల్‌పేట్‌లో ఎస్‌టీఎఫ్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో రెండు వేర్వేరు కేసుల్లో మొత్తం 4.486 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, గంజాయి తరలింపుకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.