సిగ్నల్ రాక ఉపది కూలీల తిప్పలు

సిగ్నల్ రాక ఉపది కూలీల తిప్పలు

SDPT: తొగుట మండలంలోని చందాపూర్ గ్రామంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఆధారిత డిజిటల్ హాజరు విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కూలీలు కోరారు. పని స్థలాల్లో ఫోటో క్యాప్షన్ తప్పనిసరి కావడంతో సిగ్నల్ లేకపోవడం ఫీల్డ్ అసిస్టెంట్లకు పెద్ద సమస్యగా మారింది. దీంతో పనులు పూర్తయినా నమోదు ఆలస్యం అవుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్నల్ రాకపోవడంతో కూలీలు నష్టపోతున్నారు.