ఆసక్తికరంగా 'నయనం' ట్రైలర్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'నయనం'. స్వాతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ నెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసేయండి.