VIDEO: రైతులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి

HNK: హసన్‌పర్తి మండలంలోని సహకార సంఘం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల వద్దకు మాజీ మంత్రి దయాకర్ రావు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ఇబ్బందులను ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.