VIDEO: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పొన్నం

VIDEO: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పొన్నం

HYD: నగరంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఆయన పారంభించి, మహిళా సంఘాలకు రూ.35 కోట్ల సున్నా వడ్డీ రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.