ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో బుధవారం 'ఘర్ ఘర్ తిరంగా' ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం అని పురస్కరించుకొని దేశ ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.