VIDEO: 'ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ'

VIDEO: 'ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ'

BHNG: భువనగిరిలో చైత్ర శుద్ధ పౌర్ణమి పునస్కరించుకుని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జైశ్రీరామ్, జై హనుమాన్ అను నినాదాలతో పట్టణం హోరెత్తించారు. పెరుమన్లు హనుమాన్ దేవాలయం నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగుతుంది. అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.