ఎల్లమ్మ తల్లి పట్నాల కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు

ఎల్లమ్మ తల్లి పట్నాల కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు

WGL: కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు కొరివి పరమేష్ ఇంటివద్ద మంగళవారం ఎల్లమ్మ పట్నాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆయన ఆహ్వానం మేరకు కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, జన్ను అనిల్‌లు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నల్గొండ రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న- మురళి, తదితరులున్నారు.