'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
వికారాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. లలితా దేవి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీం ద్వారా నియమించిన వైద్య అధికారులకు ఉత్తర్వులు అందజేశారు. ప్రజలకు సేవాభావంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు.