హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతాం: షబ్బీర్ అలీ

హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతాం: షబ్బీర్ అలీ

KMR: జిల్లాలో భారీ వర్షాలు కురిసి ప్రాణ నష్టం జరగడం బాధాకరమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలు కామారెడ్డికి చేరుకున్నాయన్నారు. గురువారం మంత్రి సీతక్కతో పాటు కామారెడ్డిలో అందుబాటులో ఉండి సహాయ సహకారాలను పర్యవేక్షిస్తామన్నారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతామన్నారు.