VIDEO: మాదకద్రవ్యాలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ

VIDEO: మాదకద్రవ్యాలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ

CTR: పుంగనూరు పట్టణంలో మాదకద్రవ్యాల నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించి, గోకుల్ సర్కిల్‌లో పోలీస్ సిబ్బంది విద్యార్థులతో  ప్రతిజ్ఞ చేయించారు .ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోరాదని. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు  పాల్గొన్నారు.