VIDEO: కడప కాదు.. భూతల స్వర్గం.!
KDP: రత్నాలతో నిండిన రాయలసీమకు కడప మణిమకుటం లాంటిదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. పచ్చని చెట్లతో కొండలు, లోయలు, రహదారితో భూతల స్వర్గంలా కడప గ్రామాలకు వెళ్లే దారులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో SMలో చక్కెర్లు కొడుతుంది. పైన ఉన్న వీడియో బటన్‌ను క్లిక్ చేసి మీరు చూసేయండి.