'ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

'ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

KMM: ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఆటో స్టాండ్‌ వద్ద డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.