‘మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా’
GNTR: మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని జాతీయ మానవ హక్కుల కమిటీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం. వివేకానంద రెడ్డి అన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ శ్యామలా కోటిరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మున్నంగి వివేకానంద రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన సోమవారం తెలిపారు.