నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఇనుపాములలో మసీదు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
★ చికిత్స పోందుతూ హుజూర్‌నగర్ సబ్ జైలు రిమాండ్ ఖైదీ మృతి
★ నిడమనూరులో ఈ నెల 19న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
★ పత్తి కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి