VIDEO: మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

VIDEO: మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

NZB: భీంగల్ మండల కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పట్టణంలో పర్యటించారు. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాలు, పురాతన ఇళ్లను పరిశీలించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్షభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.