విశాఖలో వైభవంగా శ్రావణ లక్ష్మి పూజలు

విశాఖలో వైభవంగా శ్రావణ లక్ష్మి పూజలు

VSP: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విశాఖలోని కనకమహాలక్ష్మి ఆలయంలో బుధవారం శ్రవాణ లక్ష్మి పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ పూజలు బుధవారం నాటికి 20వ రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.400 చెల్లించాలని ఆలయ కార్యనిర్వాహణాధికారిణి కే. శోభారాణి తెలిపారు.