VIDEO: బోల్తా పడిన లారీ.. వెలువడిన HCL

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం సింగారం పేట వద్ద బోల్తా పడిన లారీని ఆదివారం పోలీసులు క్రేన్‌తో బయటకు తీశారు. లారీ ట్యాంకర్ నుండి హైడ్రో క్లోరిక్ ఆమ్లం బయటకి రావడంతో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన అధికారులు ఫైర్ ఇంజిన్‌తో రసాయనం యొక్క పొగలను అదుపు చేసి ప్రమాదం సంభవించకుండా లారీని బయటకు తీశారు. వాహన రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.