పాతపరదేశీపాలెంలో కొండచిలువ హతం

VSP: పాతపరదేశీపాలెం నుంచి కే.నగరంపాలెం వెళ్లే రహదారిలో మూడు కోడి పిల్లలను మింగుతు ఏ కొండచిలువ ప్రయానికు దర్శనమిచ్చింది. దీంతో రహదారిలో వెళ్లే స్థానికులు కొండచిలువను మంగళవారం ఉదయం కర్రలతో కొట్టి హతమార్చారు. వర్షలా నేపథ్యంలో గ్రామంలో కొండచిలువ సంచరించాడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేసింది