ఇంటర్నేషనల్ స్థాయికి ఇందిరాగాంధీ స్టేడియం!

ఇంటర్నేషనల్ స్థాయికి ఇందిరాగాంధీ స్టేడియం!

AP: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలోనే క్రికెట్ మ్యాచులు జరిగాయి. అయతే కూటమి ప్రభుత్వం ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేలా రూ.53 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేయాలని అధికారులు గడువు పెట్టుకున్నారు. తర్వాత స్టేడియాన్ని అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చాలని భావిస్తున్నారు.