15న తిరుపతిలో జాబ్ మేళా

15న తిరుపతిలో జాబ్ మేళా

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మోడల్ కెరీర్ సెంటర్‌లో 15వ తేదీన జాబ్ మేళా జరుగనుంది. ఇందులో భాగంగా మూడు కంపెనీలు పాల్గొని ఉద్యోగాలు అందించనున్నారు అని కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. అయితే పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లేదా MBA పూర్తి చేసిన వారు హాజరు కావచ్చు అని, సుమారు 1000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.