BREAKING: భారీ వర్షం

BREAKING: భారీ వర్షం

TG: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఎల్బీ‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేటలో వడగళ్ల వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఆకాశం మేఘావృతం అయింది.