పొన్నూరు రూరల్ ఎస్సైగా శ్రీహరి

పొన్నూరు రూరల్ ఎస్సైగా శ్రీహరి

GNTR: పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా వి. శ్రీహరి శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. శ్రీహరి ప్రస్తుతం పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా బదిలీ అయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై కిరణ్ బాబుని ఎస్పీ వకుల్ జిందాల్ అవినీతి ఆరోపణలపై VRకు పంపిన విషయం పాఠకులకు విధితమే.