అందుబాటులో 1,50,000 లడ్డూలు

అందుబాటులో 1,50,000 లడ్డూలు

NDL: మహాశివరాత్రి పర్వదినాన భక్తుల కోసం 1,50,000 లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచుతున్నట్లు గురువారం ఈవో శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిధిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం కోసం వందమంది వాలంటీర్లు సేవలందించేందుకు ముందుకు వచ్చారన్నారు.