అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం మంజూరు

అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం మంజూరు

SRD: రాయికోడ్‌కు అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం మంజూరైనట్లు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ప్రకటనలో తెలిపారు. భవన నిర్మాణం కోసం 45.15 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించినట్లు చెప్పారు. అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు.