కాంగ్రెస్ అంటేనే మోసం: మాజీ మంత్రి

కాంగ్రెస్ అంటేనే మోసం: మాజీ మంత్రి

MBNR: కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలను వంచించిందని, కాంగ్రెస్ అంటేనే మోసం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బడ్జెట్‌లో వృత్తి కులాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బరితెగించి వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.