VIDEO: 'పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తి మండలం కన్నాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల యొక్క విద్యా సామర్ధ్యాలు పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి సూచనలు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.