VIDEO: గ్యాస్ సెగ.. బారులుతీరిన జనాలు

VIDEO: గ్యాస్ సెగ.. బారులుతీరిన జనాలు

NZB: నవీపేట్ మండల కేంద్రంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. స్థానిక భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం ఉదయం నుంచే సిలిండర్ల కోసం జనం భారీగా తరలివచ్చారు. సరఫరాలో జాప్యం, కొరత ఏర్పడటంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధ మేఘాల నేపథ్యంలో కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.