జిల్లాలో 11 ప్రమాదకర ప్రదేశాలు గుర్తింపు: కలెక్టర్

జిల్లాలో 11 ప్రమాదకర ప్రదేశాలు గుర్తింపు: కలెక్టర్

MDK: హవేలిఘనపూర్ మండలంలోని మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని పోచారం డ్యామ్‌ను గురువారం కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు పరిశీలించారు. డ్యామ్‌లోకి వస్తున్న నీటి ప్రవాహ ఉద్ధృతి, నీటిమట్టం తదితర వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 11 ప్రమాదకర ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు.