'మా పనితీరుకు జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం'

'మా పనితీరుకు జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం'

TG: 42 శాతం రిజర్వేషన్లు రాహుల్ గాంధీ ఆలోచన అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ క్రమంలో ఉభయ సభల్లో తీర్మానాలు చేసి ఆమోదించామని తెలిపారు. రేపు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలుంటాయని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తమ పనితీరుకు జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని వెల్లడించారు.