'హౌస్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏమిటి..?'

'హౌస్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏమిటి..?'

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేక, ప్రతిపక్షంగా BRSను ఎదుర్కోలేక బుల్డోజ్ చేస్తుందని మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. హౌస్ కమిటీ వేయమంటే CBCID వేశామంటున్నారని, CBCID వేసిన మీకు హౌస్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష MLAలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్నారు.