'సాంఘిక సంక్షేమ వసతి గృహాలను తీర్చిదిద్దుతాం'

'సాంఘిక సంక్షేమ వసతి గృహాలను తీర్చిదిద్దుతాం'

మన్యం: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వంప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వసతి గృహ విద్యార్థులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించి దిశగా మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. వాటర్ ఫ్యూరిఫైయర్ కలెక్టర్ చేతుల.మీదుగా పంపిణీ చేశారు.