'మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి'
SRPT: మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసినందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేసర సంతోష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గ్రామాల్లో చెరువులకు చేప పిల్లల పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రేష్మ, ఏవో అరుణ, తదితరులు పాల్గొన్నారు.