విద్యార్థులను ప్రభుత్వం మోసం చేసింది: BRS

విద్యార్థులను ప్రభుత్వం మోసం చేసింది: BRS

TG: HYDలోని గన్‌పార్క్‌కు BRS MLAలు, MLCలు చేరుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ప్లకార్డులతో నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులను ప్రభుత్వం మోసం చేసిందని మధుసూదనాచారి ఆరోపించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.