ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మార్కాపురం బస్సు ప్రమాద ఘటన.. బాధితులను పరామర్శించిన నూతన కలెక్టర్ విజయ సునీత 
✦ సూరారెడ్డిపాలెంలో బస్సు డోర్ వద్ద ఉన్న యువకుడిని లోపలికి రమ్మనందుకు కండక్టర్ పై దాడి 
✦ మార్కాపురంలో నాటుకోళ్ల పేరుతో ఘరానా మోసం
✦ పెరిదేపిలో మార్టూరి శేషయ్య విగ్రహ ఆవిష్కరించిన మంత్రి డోలా