VIDEO: వైసీపీ నేతలపై మండిపడ్డ సుభాషిణి

VIDEO: వైసీపీ నేతలపై మండిపడ్డ సుభాషిణి

తిరుపతి జిల్లాలోని ప్రెస్ క్లబ్‌లో JSP రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి YCP నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కొడుకు పెళ్లిలో డ్యాన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. జగన్‌తో డ్యాన్స్ చేయడానికి సిద్దమని, మరి భారతి ఒప్పుకుంటారా అని నిలదీశారు. అనంతరం రోజా వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.