ధాన్యం డబ్బులు 4 గంటల్లోనే జమ: నాదెండ్ల

ధాన్యం డబ్బులు 4 గంటల్లోనే జమ: నాదెండ్ల

AP: ధాన్యం కొనుగోలు డబ్బులు 4 గంటల్లో రైతులకు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది కంటే 35 శాతం ఎక్కువ మంది ధాన్యం పండించారని చెప్పారు. ఏలూరు ప్రాంతంలోనూ పరిశ్రమలు వచ్చేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రోడ్లు బాగా లేని చోట రెండు వారాల్లో మరమ్మత్తులు చేపడతామని పేర్కొన్నారు.