వనపర్తి DSP బాధ్యతలు స్వీకరించిన బాలాజీ నాయక్
వనపర్తి జిల్లా డిసిఆర్బి DSPగా బాలాజీ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ వృతి ఒక సేవ ధర్మం, ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సానుభూతితో పరిష్కరించడమే నిజమైన పోలీస్ ధర్మం అన్నారు.