మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు: బీజేపీ చీఫ్

మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు: బీజేపీ చీఫ్

TG: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ చేయాలని.. కానీ పేదల ఇళ్లు కూల్చొద్దని, ప్రత్యామ్నాయం చూడాలని డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్‌తో 4 వేల కోట్లు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. లీగల్‌గా కట్టుకున్న ఇళ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు.