మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలి: ఎస్పీ డీ.వీ. శ్రీనివాస రావు
* SMలో రెచ్చగొట్టే పోస్టులపై ఉక్కుపాదం: రేగోడ్ SI పోచయ్య
* SRD: సంజీవనరావుపేట మల్లన్న గుట్ట జాతరలో ఘనంగా ప్రారంభమైన విశేష ఉత్సవాలు
* జిల్లాలో హోరా హోరీగా సాగుతున్న స్థానిక ఎన్నికల ప్రచారాలు