కలెక్టరేట్ ముందు పెన్షనర్ల నిరాహార దీక్ష

కలెక్టరేట్ ముందు పెన్షనర్ల నిరాహార దీక్ష

NLG: జిల్లాలోని పెన్షనర్లు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... ఇవాళ కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగా అరుణ మాట్లాడుతూ.. రెండవ పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. అలాగే గ్రాట్యూటీ 20 శాతంకు పెంచాలని తెలిపారు.