గుంతకల్లు మీదుగా వెళ్లే రైలును దారి మళ్లింపు

గుంతకల్లు మీదుగా వెళ్లే రైలును దారి మళ్లింపు

ATP: ఉత్తర మధ్య రైల్వేలోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే ఓ రైలును దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు ఇవాళ తెలిపారు. ఢిల్లీ సరాయ్ రోహిల్లా - యశ్వంతపూర్ వీక్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను, డిసెంబరు 1వ నుంచి జనవరి 5 వరకూ మధుర, బయాన,  సోగరియా మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు తెలిపారు.