ఉప ముఖ్యమంత్రిని కలసిన ఎమ్మెల్యే

ఉప ముఖ్యమంత్రిని కలసిన ఎమ్మెల్యే

VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శనివారం అసెంబ్లీ హాల్లో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. తన శాఖ తరఫున సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.