డివిజన్ సమస్యలపై కమిషనర్‌కు వినతి
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. శుక్రవారం కమిషనర్ సుజాతకు కార్పొరేటర్ దున్నపోతుల మణి వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, ఎస్టీ బజార్‌లో గత 40 సంవత్సరాలు నుంచి మంచినీటి పైప్ లైన్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.