'నివారణ చర్యలను పాటిస్తూ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలి'
WNP: అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెవిన్యూ డివిజనల్ ఆఫీసులో అవగాహన సదస్సు నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని ఆటో యూనియన్ సభ్యులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ చట్టాలపై ఈ సదస్సు నిర్వహంచారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని మాట్లాడుతూ.. ఎయిడ్స్ గురించి వివరించారు.