పార్టీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి

CTR: నగరి మండలం తడుకుపేట టీడీపీ నాయకుల దాడి ఘటన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నాయకులు సత్య, అనుచరులను సోమవారం సత్యవేడు సబ్ జైల్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.