నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦మర్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన జయరాములు కుటుంబాన్ని పరామర్శించిన చైర్ పర్సన్ మోర్ల సుప్రజ
✦నెల్లూరు మున్సిపాలిటీలో మొండి బకాయిలు చెల్లించాలన్న కమిషనర్ వై.ఓ నందన్
✦నెల్లూరులో అక్రమ జాలర్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
✦నెల్లూరులో ఘనంగా జరిగిన వైసీపీ ట్రేడ్ యూనియన్ 14వ వార్షికోత్సవాలు