'అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సమావేశం'

'అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సమావేశం'

SRPT: ఏప్రిల్ 5 నుంచి జరిగే డా. బాబు జగ్జీవన్ రాం, డా. బిఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కులలు, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల సంఘముల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా కోరారు.